Wednesday, November 9, 2011

కీర్తనలు 117వ అధ్యాయము Psalms 117


యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది

ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును

O PRAISE the Lord, all ye nations: praise him, all ye people

2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి

సర్వజనులారా, ఆయనను కొనియాడుడి

యెహోవాను స్తుతించుడి

For his merciful kindness is great toward us: and the truth of the Lord endureth forever

Praise ye the Lord


(బైబిలు లోని చిన్న అధ్యాయము)


No comments: