Sunday, October 16, 2011

కీర్తనలు 87వ అధ్యాయము Psalms 87


1 ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది

His foundation is in the holy mountains.

2 యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి

The LORD loveth the gates of Zion more than all the dwellings of Jacob.

3 దేవుని పట్టణమా,

మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.(సెలా.)

Glorious things are spoken of thee, O city of God. Selah.

4 రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను

ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు.

I will make mention of Rahab and Babylon to them that know me: behold Philistia, and Tyre, with Ethiopia; this man was born there.

5 ప్రతి జనము దానిలోనే జన్మించెననియు

సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు

సీయోనునుగూర్చి చెప్పుకొందురు.

And of Zion it shall be said, This and that man was born in her: and the highest himself shall establish her.

6 యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు

ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా.)

The LORD shall count, when he writeth up the people, that this man was born there. Selah.

7 పాటలు పాడుచు వాద్యములు వాయించుచు

మా ఊటలన్నియు నీయందే యున్నవని వారందురు.

As well the singers as the players on instruments shall be there: all my springs are in thee.

No comments: